tag:blogger.com,1999:blog-5616987390846370732.post5834123653481711649..comments2024-01-16T18:22:07.830+05:30Comments on Lok Satta News: తిరుపతి లడ్డూ ప్రసాదాలకు సహకార చక్కెరను కొనాలి: లోక్ సత్తాtnsatishhttp://www.blogger.com/profile/11487701501347042727noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5616987390846370732.post-368745326084059612015-08-07T12:13:00.263+05:302015-08-07T12:13:00.263+05:30టిటిడి వారు లడ్డు ప్రసాదం తయారీ కోసం కావాలసిన పంచద...టిటిడి వారు లడ్డు ప్రసాదం తయారీ కోసం కావాలసిన పంచదార సహకార చక్కెర కర్మాగారాల నుంచి కొనుగోలు చేస్తే ఆ రంగాన్ని ఆదుకున్నట్లవుతుందని మీరిచ్చిన సలహా దివ్యమైనది. రాష్ట్రం లోని ఇతర ప్రసిద్ధ దేవాలయాలు కూడా అదే పధ్ధతి అవలంబిస్తే సహకార రంగాన్ని మరింత ప్రోత్సహించినవారవుతారు. ఈ విషయంలో ప్రభుత్వనికి గట్టిగా విజ్ఞప్తి చేయడంలో అన్ని పార్టీలు కలిసికట్టుగా వ్యవహరిస్తే బాగుంటుంది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com