tag:blogger.com,1999:blog-5616987390846370732.post7397662124096831106..comments2024-01-16T18:22:07.830+05:30Comments on Lok Satta News: చౌదరి, రెడ్డి, నాయుడు లాంటి పదాల్ని యువత తొలగించుకోవాలిtnsatishhttp://www.blogger.com/profile/11487701501347042727noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5616987390846370732.post-59367304180387679062015-04-14T15:44:28.009+05:302015-04-14T15:44:28.009+05:30పేరు లో తోకలు(రెడ్డి, నాయుడు, గౌడ్, రావు,...) లాంట...పేరు లో తోకలు(రెడ్డి, నాయుడు, గౌడ్, రావు,...) లాంటివి తొలగించినంత మాత్రాన మార్పు వస్తుందా? మార్పు అనేది మన పేరు ని చిన్నది చేసుకోవటం లోనో, మాటల్లోనో రాడు. చేతల్లో రావాలి. ఒక ప్రాంతం లో ఒక కులం వారు వున్నారని వేరే కులం వారు ఎన్నికల్లో పోటి చేయకపోవటం అనేది జరగని నాడు నిజమైన స్వాతంత్రం వచ్హిందని అనుకుంటాను. అలాగే వారి కులం పేరు గర్వంగా చెప్పుకుని వారి వారి పనుల్లో ఉత్తమం అనిపించుకుంటే అంతకంటే కావాల్సిందేముంది? కులాన్ని దాచటం వలన అది ఇంకా పెరిగి ఒక మహమ్మారి లా, ఒక మహా రోగం లా తయారవుతుంది.Anil Khttps://www.blogger.com/profile/06731609442720128003noreply@blogger.com