లోక సత్తా కు ఓటు వేయడం వృధా అని ప్రజలు భావిస్తున్నారని గ్రహించి నందులకు సంతోషం. కానీ మీ మేధో మధనం లో ఈ భావనను ఎలా అధిగమించాలి అనే చర్చ జరగక పోవడాన్ని బట్టి చుస్తే లోక సత్తా కు ప్రజలకు సేవ చేసే విషయం లో చిట్టా సుద్ది లేదేమో అనిపిస్తూ ఉంది.
తిరుమల లో వి.ఐ.పి. భక్తులు సాధారణ భక్తులను విడతీసినట్లు లోక సత్తా సభ్యులను కూడా అనుబంధ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, ఎగ్జిక్యుటివ్ సభ్యులు అని వేరుచేసి నెలకు ౧౦౦ రూపాయలు కట్టే వారికి మాత్రమె పార్టీ లో జరిగే ఎన్నికలకు అర్హతను ఇచ్చి, ధన రాజకీయాలను ప్రోత్సహిస్తూ, సంప్రదాయ పార్టీలు చేస్తున్న ధన రాజకీయాలను ఏవిధంగా ఎదుర్కొంటారో నాలాంటి పేద సభ్యుని కి సమాధానం చెప్పాల్సిన బాధ్యతా మేధో మధనం లో పాల్గొన్న మేధావులపై ఉందని గుర్తు చేస్తున్నాను. మీరు చేసిన తీర్మాలలో చాలా పదాలు నాకు అర్తం కాక పోవచ్చు. కానీ ఒకటి మాత్రం అర్థం అయ్యింది, అదేమంటే మీరు మేధో మధనం అని హోటల్ లో కుర్చుని తీర్మానాలు మాత్రమె చేశారనీ, ప్రజా సమస్యలు చర్చించ లేదనీ, ప్రణాళిక అసలే తయారు చేయలేదనీ. లక్ష్యం ఒకటే మంచ్డైతే సరిపోదు. అది చేరుకునే మార్గం కుడా ఆమోదయోగ్యంగా ప్రణాలికా బద్దంగా ఉండాలని నా అభిప్రాయం. మరి భవిష్యత్తు మీ ఇష్టం.
Everyone who has paid Rs.10 (Ten rupees only) and has taken membership has right to vote, and in the recent elections more than one lakh people out of 5 lakh primary members utilized the vote.
The membership is valid for three years. So, it is Rs.10 for 3 years, and I don't think it is high.
I guess Ramana was talking about eligibility for contesting in party elections not about voting in party elections. Every member in the party should be elegible to contest in all the elections. Other wise there wont be any difference between PRP (has roumers as selling tickets) and Loksatta Both will be same, only the difference in price.
All the active members are eligible for any post. All the primary members are eligible for all the non-critical posts (like Secretary etc.)
If you want to get elected for any post, then you are expected to do some active contribution to the party. For any post in the party, the elected person is expected to do all the activities mentioned in the constitution of Loksatta. At the same time, Loksatta expects you to donate some money for the party. I don't remember the amount exactly. It is Rs.25 for active membership for 3 years. And, depending on the income, they have to pay appropriately. For the person, whose yearly income is less than Rs.50,000, they don't need to pay anything. For less than Rs.1,00,000, it is around Rs.50 per year. Only for the people who are earning more than Rs.5 Lakh per year, are expected to donate 2% of their salary.
Loksatta is not expecting any money, if you don't have. If your income per year is Rs.1,00,000, I don't think Rs.100 per year would be a very big amount provided that you have an official post of Loksatta.
లోక సత్తా మేధావులకు వందనం
ReplyDeleteలోక సత్తా కు ఓటు వేయడం వృధా అని ప్రజలు భావిస్తున్నారని గ్రహించి నందులకు సంతోషం. కానీ మీ మేధో మధనం లో ఈ భావనను ఎలా అధిగమించాలి అనే చర్చ జరగక పోవడాన్ని బట్టి చుస్తే లోక సత్తా కు ప్రజలకు సేవ చేసే విషయం లో చిట్టా సుద్ది లేదేమో అనిపిస్తూ ఉంది.
తిరుమల లో వి.ఐ.పి. భక్తులు సాధారణ భక్తులను విడతీసినట్లు లోక సత్తా సభ్యులను కూడా అనుబంధ సభ్యులు, ప్రాథమిక సభ్యులు, ఎగ్జిక్యుటివ్ సభ్యులు అని వేరుచేసి నెలకు ౧౦౦ రూపాయలు కట్టే వారికి మాత్రమె పార్టీ లో జరిగే ఎన్నికలకు అర్హతను ఇచ్చి, ధన రాజకీయాలను ప్రోత్సహిస్తూ, సంప్రదాయ పార్టీలు చేస్తున్న ధన రాజకీయాలను ఏవిధంగా ఎదుర్కొంటారో నాలాంటి పేద సభ్యుని కి సమాధానం చెప్పాల్సిన బాధ్యతా మేధో మధనం లో పాల్గొన్న మేధావులపై ఉందని గుర్తు చేస్తున్నాను. మీరు చేసిన తీర్మాలలో చాలా పదాలు నాకు అర్తం కాక పోవచ్చు. కానీ ఒకటి మాత్రం అర్థం అయ్యింది, అదేమంటే మీరు మేధో మధనం అని హోటల్ లో కుర్చుని తీర్మానాలు మాత్రమె చేశారనీ, ప్రజా సమస్యలు చర్చించ లేదనీ, ప్రణాళిక అసలే తయారు చేయలేదనీ. లక్ష్యం ఒకటే మంచ్డైతే సరిపోదు. అది చేరుకునే మార్గం కుడా ఆమోదయోగ్యంగా ప్రణాలికా బద్దంగా ఉండాలని నా అభిప్రాయం. మరి భవిష్యత్తు మీ ఇష్టం.
ఇట్లు
రమణ నానిగుంట్ల
Everyone who has paid Rs.10 (Ten rupees only) and has taken membership has right to vote, and in the recent elections more than one lakh people out of 5 lakh primary members utilized the vote.
ReplyDeleteThe membership is valid for three years. So, it is Rs.10 for 3 years, and I don't think it is high.
I guess Ramana was talking about eligibility for contesting in party elections not about voting in party elections. Every member in the party should be elegible to contest in all the elections. Other wise there wont be any difference between PRP (has roumers as selling tickets) and Loksatta Both will be same, only the difference in price.
ReplyDeleteAll the active members are eligible for any post. All the primary members are eligible for all the non-critical posts (like Secretary etc.)
ReplyDeleteIf you want to get elected for any post, then you are expected to do some active contribution to the party. For any post in the party, the elected person is expected to do all the activities mentioned in the constitution of Loksatta. At the same time, Loksatta expects you to donate some money for the party. I don't remember the amount exactly. It is Rs.25 for active membership for 3 years. And, depending on the income, they have to pay appropriately. For the person, whose yearly income is less than Rs.50,000, they don't need to pay anything. For less than Rs.1,00,000, it is around Rs.50 per year. Only for the people who are earning more than Rs.5 Lakh per year, are expected to donate 2% of their salary.