ఆనాడు మహాత్మా గాంధీ గారు, ఆయన సహచరులు కలిసి పోరాడి తెచ్చిన స్వాతంత్ర్యం వలన పొందవలసిన లాభాలన్నీ స్వార్ధ పరులైన రాజకీయ నాయకుల వలన, చేతకాని పరి పాలన వలన, ప్రజల కష్టాలు తీర్చటానికి ఈ రోజున డాక్టర్ జే.పి గారి లాంటి వారి ఊత తో శ్రీ అన్నా హజారే గారు ఇంకొక స్వాతంత్ర్యం లాటి దాని కోసం ప్రాణాలు సహితం లెక్క చేయకుండా పోరాడి తెచ్చిన లోక్ పాల్ ను ఉపయోగించుకోవలసిన బాధ్యత ఇప్పుడు ప్రజల మీద ఉంది. కొంత మంది డబ్బులు ఎక్కువ గా ఉన్న వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయిన్చుకోటానికి ఉద్యోగస్తులకి లంచాలు అలవాటు చేసారు. ఇప్పుడు అది ప్రభుత్వ ఆస్తులని. సొమ్మును దోచుకోటానికి అలవాటు పడ్డారు. ఇప్పటికయినా జనం అన్నా హజారే గారు చేసిన సత్యాగ్రహాని చూసి నేర్చుకొని, లంచాలు అడిగిన వాళ్ళని నిలదీయటానికి కొన్ని అద్దంకులున్టై. అంటే లంచాలు తీసుకోటానికి అలవాటు పడ్డ వాళ్ళు కొన్ని అడ్డంకులను శ్రుస్టిస్తారు. జనానికి ఓపిక ఉండాలి. అందరూ ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కట్టాలి, అన్యాయాన్ని ఎదిరించే నేర్పు అలవర్చుకోవాలి. అప్పుడు మాత్రమె ఇటువంటి బలిదానాలకి, శ్రమకి విలువ ఉంటుంది.

ReplyDelete