పోలవరం తుది దశలో లేదు. అనుమతులు లేకుండా అక్రమంగా మొదలు పెట్టినంత మాత్రాన దాన్ని పూర్తీ చేయడం సులువు అనుకోలేము.పోలవరం అయినా పట్టిసీమ అయినా ఏదీ రాయలసీమకు లాభం చేయదు. రెంటి ఉద్దేశ్యం ఒకటే: ఇప్పటికే ఎంతో లాభపడుతున్న డెల్టా భూస్వాములకు ఇంకా దోచివ్వడం.
పోలవరం తుది దశలో లేదు. అనుమతులు లేకుండా అక్రమంగా మొదలు పెట్టినంత మాత్రాన దాన్ని పూర్తీ చేయడం సులువు అనుకోలేము.
ReplyDeleteపోలవరం అయినా పట్టిసీమ అయినా ఏదీ రాయలసీమకు లాభం చేయదు. రెంటి ఉద్దేశ్యం ఒకటే: ఇప్పటికే ఎంతో లాభపడుతున్న డెల్టా భూస్వాములకు ఇంకా దోచివ్వడం.