కేంద్ర ప్రభుత్వం చాలా చక్కటి నిర్ణయాన్ని, వాస్తవిక దృక్పథ ఆధారంగా తీసుకొంది. ఆనిర్ణయం వెనుక ఛాంధస ధోరణి ఎమీ లేదు. దేశ ప్రజలందరు దానిని స్వాగతిస్తున్నారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయం కరెక్ట్. చెప్పిన కారణం బాగాలేదు. వైవాహిక రేప్ అనేది రుజువు చెయ్యడం కష్టం. దీనికి రుజువు కావాలంటే బెడ్ రూమ్ కొక పోలీసుని, లేదా సిసి కెమెరాని పెట్టాలి.
కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే. ఇప్పుడు ఉన్న గృహహింస చట్టం కింద నమోదవ్తున్న కేసు లలో సగానికి పైగా అక్రమంగా ఉన్నాయన్నది కోర్టులు చెప్పిన నిజం. ఇలాంటి చట్టాలు భార్య భర్తలమధ్య ఆధిపత్యపోరు, అభద్రతాభావం పెంచి విడాకులకు దారితీసి జీవితాలను నాశనం చేస్తాయి. భారత సాంస్కృతిక మూలాలు గురించి బాగా అవగాహన ఉన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సకల జనామోదం.
కేంద్ర ప్రభుత్వం చాలా చక్కటి నిర్ణయాన్ని, వాస్తవిక దృక్పథ ఆధారంగా తీసుకొంది. ఆనిర్ణయం వెనుక ఛాంధస ధోరణి ఎమీ లేదు. దేశ ప్రజలందరు దానిని స్వాగతిస్తున్నారు.
ReplyDeleteకేంద్రం తీసుకున్న నిర్ణయం కరెక్ట్. చెప్పిన కారణం బాగాలేదు. వైవాహిక రేప్ అనేది రుజువు చెయ్యడం కష్టం. దీనికి రుజువు కావాలంటే బెడ్ రూమ్ కొక పోలీసుని, లేదా సిసి కెమెరాని పెట్టాలి.
ReplyDeleteకేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే. ఇప్పుడు ఉన్న గృహహింస చట్టం కింద నమోదవ్తున్న కేసు లలో సగానికి పైగా అక్రమంగా ఉన్నాయన్నది కోర్టులు చెప్పిన నిజం. ఇలాంటి చట్టాలు భార్య భర్తలమధ్య ఆధిపత్యపోరు, అభద్రతాభావం పెంచి విడాకులకు దారితీసి జీవితాలను నాశనం చేస్తాయి. భారత సాంస్కృతిక మూలాలు గురించి బాగా అవగాహన ఉన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సకల జనామోదం.
ReplyDelete