Friday, April 3, 2015

కొత్త రాజకీయానికి ఓట్లు, సీట్లు సాధించే నూతన పంథాలో లోక్ సత్తా: పార్టీ జాతీయ సారథ్య సంఘం


2 comments:

  1. కొత్త తరహా రాజకీయాలు చేయడం అంటే శీతల నియంత్రణ గదిలో సమావేశమై ఆవేశ పూరిత ప్రసంగాలు, అర్ధం లేని తీర్మానాలు, అధికార పార్టీ విధానాలను తూర్పార పట్టడమేనా ?


    ఈ చర్యల వల్ల లోక్ సత్తా పార్టీకి ఏ విధమైన ప్రయోజనం లేదని మా అభిప్రాయం, ఇంట గెలవని పార్టీ రచ్చ గెలవాలనుకోవడం హాస్యాస్పదం.

    లోక్ సత్తా పార్టీ పేరు లోనే తెలుగు దనం లేదు, పార్టీకి తెలుగు రాష్ట్రాలలో విశ్వసనీయత లేదు. తెలుగు రాష్ట్ర ప్రజలు అధికార పార్టీ లకు ప్రత్యామ్నాయాలను అంగీకరించే అవకాశం కనిపించడం లేదు.

    అవకాశాల కల్పనకు లోక్ సత్తా అధినేత, జన బాహుళ్యం లోకి వచ్చి ప్రజలకు చేరువై విశ్వసనీయత పెంపొందింప చేసుకోవడం అవసరం. అలా చేయని పక్షంలో మరి కొంత కాలానికి లోక్ సత్తా అంతర్జాతీయ పార్టీ అని హైదరాబాద్ లో తీర్మానం చేసి అమెరికా చైనా వంటి వర్ధమాన దేశాలలో పోటీ చేయవలసి ఉంటుంది అని మా అభిప్రాయం.

    ReplyDelete
  2. లోక్ సత్తా పార్టీ అమెరికా, చైనా వంటి దేశాల్లో కూడా అధికార ప్రతినిధులను నియమించుకోవడం వారిని ఈ సమావేశాలకు ఆహ్వానించడం పార్టీ భవిష్యత్తు కోసం అవసరం అని మా అభిప్రాయం.

    ReplyDelete