Wednesday, March 20, 2013

లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మూడు నామినేషన్లు


1 comment:

  1. పరీక్షలు పెట్టకుండా Nominations ఏమిటి? ముందు పరీక్షలు పెట్టండి
    మొదటి పరీక్ష, ఉధ్యోగం ఇప్పించి తరువాత మన్పించాలి, ఎందుకు మానేసాడో చెప్పాలి.
    రెండవ పరీక్ష, సొంత దేశం వాళ్ళు మధ్య వర్తులుగా ఉంటే వారిని కాదనిపించి పరాయి దేశస్తులను మధ్య వర్తులుగా మార్పించే(అదే computerization) సత్తువ ఎక్కువ ఉన్న వారిని ఎన్నుకోవాలి.
    మూడవ పరీక్ష, రాష్ట్రంలో బియ్యం నిల్వలు బయటకు రానివ్వని వాళ్ళను ఎదుర్కొనకుండా దొంగ దెబ్బగా బియ్యం వేరొక రాష్ట్రనికి తరలించి ప్రజలను ద్రవ్యోల్పణం లో కొట్టుమిట్టడుకునే లా చేసే సత్తువ ఉండాలి.
    నాల్గవ పరీక్ష, రాష్ట్రంలో ఉన్న సమస్యలకు రాష్ట్రంలో పరిష్కారం దొరికినా పరిష్కారం లేదు అని చెప్పాలి.

    ReplyDelete