Monday, March 2, 2015

విభజన చట్టం అమలుకు నాలుగు డిమాండ్లతో ఎ.పి లో మార్చి 3 నుంచి జేపీ 'తెలుగు భవిత' సంకల్ప దీక్ష




2 comments:

  1. Better to do this Deeksha in Delhi.. not in Andhra..

    Injustice done to Andhra should be taken to the notice of United Nations..A case against center should be filed in Supreme Court and whatever is the highest level court outside India as justice won't happen within India.

    ReplyDelete
  2. అయ్యా స్వయం ప్రకటిత మేధావి గారూ, మీరు ముందు ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

    1. కేంద్ర బడ్జెటు లోటు దేశ జీడీపీలో ఎంత శాతం? ఆంద్ర రాష్ట్రం లోటు రాష్ట్ర జీడీపీలో అదే శాతం కంటే తక్కువ కాదా?

    2. పోలవరం ప్రాజెక్టు అనుమతి దొరకిన తక్షణం నుండే కర్నాటక, మహారాష్ట్రలకు కలిప 35 టీఎంసీ నీళ్ళు ఇవ్వాలి. తెలంగాణకు కనీసం 20 అయినా ఇస్తారా అనే విషయం ఎప్పుడు తేలుస్తారు? ప్రాజెక్టు పూర్తి అయ్యేవరకు పట్టే సమయంలో (నాలుగు ఏళ్ళో ఇంకా ఎక్కువో) ఈ నీళ్ళను వదులుకోవడానికి ఆంద్ర రాష్ట్రం తయారా? 4 X (35+ 20)= 220

    3. సెక్షన్ 94లొ ఉత్తరాంచల్, హిమాచల్ రాష్ట్రాల ప్రస్తావన ఎక్కడ ఉంది?

    ReplyDelete