Sunday, March 15, 2015

విభజన హామీలు అమలయ్యేలా కేంద్రం మీద అఖిలపక్ష పోరాటానికి ఎ.పి, తెలంగాణ సీఎంలే చొరవ తీసుకోవాలి





6 comments:

  1. భారత దేశ పాలనా వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న లోక్ సత్తా అధినేత, విభజన హామీల అమలు విషయంలో చేపడుతున్న ఈ తొందరపాటు సమావేశాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, అంతిమంగా భారం ముఖ్యమంత్రులదే నని చేసిన ఈ తీర్మానం చూస్తుంటే ఇది కేవలం తమ పాండిత్య ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం తప్ప మరోటి కాదని స్పష్టంగా తెలుస్తోంది. వారి రాజకీయ అనుభవలేమి ని మరోసారి తెలియచేస్తోంది.

    ReplyDelete
  2. తమ లక్ష్యం వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు దీటైన శక్తిగా లోక్ సత్తా పార్టీని బలోపేతం చేయడమే అయితే, ప్రజలలో మమేకమై, ప్రజల కనీస అవసరాలను గుర్తించి, ప్రాంతీయ జాతీయ మాధ్యమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా సూచన. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు మేధావులను రాజకీయ నాయకులను చేయవని, వాటివల్ల మేధావులు మేతావులుగా మిగిలిపోతారని మా అభిప్రాయం.

    ReplyDelete
  3. ప్రజల అవసరాలను గుర్తించడానికి, ప్రభుత్వ, రాజకీయ యంత్రాంగంలో అవినీతిని బట్టబయలు చేయడానికి తద్వారా లోక్ సత్తా పార్టీని బలోపేతం చేయడానికి, ప్రతి నియోజకవర్గంలోనూ విద్యావంతులైన సమర్ధులను నెలసరి వేతనం ఇచ్చి నియమించాలని మా సూచన.

    ReplyDelete
  4. నదీజలాల పంపిణీ ట్రిబ్యూనల్ చూసుకుంటుంది. మీ గొలెంటి?

    ఆంద్ర రెవెన్యూ లోటు ఎంతయితే మాకెందుకు? లోటున్న ప్రతి రాష్ట్రం కేంద్రం భర్తీ చేయాలని అడగడం మూర్ఖత్వం. దుబారా ఖర్చులు తగ్గించడం, పన్నులను సరిగ్గా వసూలు చేయడం నేర్చుకోండి.

    ఉత్తరాంచల్ & హిమాచల్ రాష్ట్రాలకు ఉన్న ప్రత్యెక ఇబ్బందులు ఆంధ్రకు లేవు. పులిని చూసి నక్క వాత కావాలనడం మీ మూర్ఖత్వానికి పరాకాష్ట.

    ReplyDelete
    Replies
    1. అన్నా గొట్టిముక్కల, నీ లొల్లేందే? నీ పెండ్లాం బిడ్డలు మంచిగుండ్రా? ఆంధ్రోళ్ళ గోల మనకెందుకే బిడ్డా?

      Delete
    2. వాడు మన విషయంలో దూరిండు కాదన్నా!

      Delete