Tuesday, August 27, 2013

లైసెన్స్-పర్మిట్ వ్యవస్థ అవశేషం ఆహార భద్రతా బిల్లు: జేపీ



3 comments:

  1. sir, please clarify your stand regarding state division as telangana and seemandhra

    ReplyDelete
    Replies
    1. “ఆంధ్ర నేతలు మీ ప్రాంతాన్ని దోచుకుంటున్నారు ,అభివృద్ధి అడ్డుకున్నారు అన్నది నిజమైతే TELANGANA MLA ,MP MINISTER posts లో ఉన్నవాళ్ళు ఏం చేసినట్టు ?? ఎందుకు అడ్డుకోలేదు? ఫిర్యాదు చేయలేదు ? ఎందుకు ఊరుకున్నారు ?అసలు నేరస్తులు ఎవరు
      ”----2009 లో JP అడిగిన ప్రశ్న ..ఇప్పటి వరకు సమాధానం రాలేదు

      Delete
  2. 1999 నుండి ఒకే వైఖరి చెపుతూ( KCR దొర గారు పార్టీ పెట్టకముందే ) ఉన్నారు .....ఒక వైపు నుంచి వైఖరి వైఖరి అంటూ అడుగుతూనే ఉంటున్నారు .......

    "అందరి ఆమోదయోగ్యంగా ఏ నిర్ణయం తీసుకున్న ok .. "అన్నీ ప్రాంతాల వారు ఒక చోట కూర్చొని ,అన్నీ విషాయాల పై సమగ్రంగా చర్చించండి,పట్టు విడుపుల ధోరణి ప్రద్ర్శించండి ,అందరికీ ఆమోదయోగ్యం గా సర్దు బాటు చేసుకోండీ "------ JP regarding govt. and all parties



    " telangana తో ఏవో అద్బుతాలు జరుగుతాయనో , ఆంధ్ర లో ఉపద్రవాలు ఏర్పడతాయనో అనుకోవడం సరికాదు .. ఇది కేవలం రాజీకీయ సమస్య ... బంధ్ ,ధర్నా ల తో నస్తపోయేది మీరే .... కుటిల రాజీకీయాలకు బలి కావద్దు "---------- JP రేగర్డింగ్ people






    "" Even if all seemandhra people opposed, those who want Telangana state should work on convincing them, right?
    What I am saying is, those who want Telangana should discuss with those opposing what their problem is, reassure them that no one will be sent way, that there will be no harm to their properties and investments here, that we will all still be in India? In the same way, those opposing and insisting on being united, they should be discussing where there is injustice, if there is a water problem, what kind of arrangements should we have to solve it..this kind of thing should happen from both sides.
    "" ----------- katari srinivas రావు
    http://news.loksatta.org/2009/02/lok-satta-agenda-for-telangana.html#comment-form_7118217994032472865

    1999 nundi loksatta di oke vaikahari

    ReplyDelete