ఈ ఎన్నికల ఫలితాలతో కలత చెందిన ఓ పౌరునిగా వ్రాస్తున్నాను. ఓ రాజకీయ పార్టీగా మీరు మాత్రం ఈ పరాజయంలో ఎందుకు బాధ్యులు కారు? ఎంతసేపూ ఇతరుల్ని విమర్శించటమేనా? జే.పీ గారికి ఖచ్చితంగా ఓ విజన్ ఉండే ఉంటుంది? ఆ విజన్ కి కాలపరిమితేమిటి? మీరు తెస్తామంటున్న ఆ సరికొత్త రాజకీయానికి కాలపరిమితేమిటి? అలాంటిదేమీ లేకపోతే, లేదా అది ప్రజల మీద ఆధారపడుతుందని జవాబిస్తే, మీకూ, ఇతరులకి తేడా ఏంటి? మొదట ఎవరూ వద్దనుకుని ఆపై కమ్యూనిస్టులతో కలిసినప్పుడే మీరు కొంత మీ సిద్ధాంతాల నుంచి రాజీ పడినట్లే కదా? కమ్యూనిస్టుల చరిత్ర కూడా అంతో ఇంతో పాపపంకిలమే కదా? ఎంతసేపూ భవిష్యత్తు తరాలు అంటున్న మీరు, ఈ తరంలో బతుకుతున్న జనాలకి మీరేం చెయ్యబోతున్నారు? గాంధీ గారికి బ్రతికున్నప్పుడిచ్చిన విలువ, గౌరవం పోయిన తరువాత లేవు. ఆయన్నొక సిద్ధాంతం (గాంధీజం) చేసి చేతులు దులుపుకున్నారు. రేప్పొద్దున ఇదే జే.పీ గారి విషయంలోనూ అదే జరగొచ్చు. జే.పీ గారు దయచేసి వారికి విలువ, గౌరవం ఇస్తున్న ఈ వర్తమానానికి ముందు ప్రాధాన్యత నిచ్చి, భవిష్యత్తు తరాల గూర్చి తర్వాత ఆలోచించాలని మనవి. మొత్తం రాజకీయాలని తక్షణం ప్రక్షాళన చేయాలన్న ఆశ, ఆకాంక్ష అందరికీ ఉన్నా అది అంత త్వరగా అయ్యే పని కాదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ తరంలో పుట్టిన పాపానికి వర్తమానంలో జనాలు ఇలా చీలిపోయే ఓట్ల మధ్య నలిగిపోవలసిందేనా?
కమ్యూనిస్టులతో చేయి కలిపిన మీరు, అదే చేయి మరింత చాపి మిగిలిన పార్టీలతో ఇష్యూ బేస్డ్ గా సహకరిస్తూ, ముందు అత్యంత హానికారకమయిన పార్టీని సాగనంపే ప్రయత్నం చెయ్యండి. వ్యవస్థలో ఉంటూనే వ్యవస్థని బాగు చేయాలని జే.పీ గారే అంటుంటారు, మరి అదిక్కడ వర్తించదా? మీరు, కమ్యూనిస్టులు కలిసి మీరనుకుంటున్న కొత్త రాజకీయం ఎన్నాళ్ళకి తెస్తారు? ఆశావహ ధృక్పధం మంచిదే, కాని ఇది ఆశ కాదు అత్యాశ. కమ్యూనిస్టుల ప్రాభవం మన రాష్ట్రంలో అంతంత మాత్రమే. కనీసం ఇతరులతో కలిసే ప్రయత్నం చేయవచ్చును కదా? ఇతరులతో వ్యూహాత్మకంగా కలిసి మరిన్ని సీట్లు సాధించి ఓ కింగ్ మేకర్ గా మీరనుకునే పనులు చేయించండి.
ప్రతీసారీ ఎన్నికల అనంతరం మీరు చేసే ప్రకటనలు ఇతర రాజకీయ పార్టీలలానే, ఇతరుల్ని విమర్శించటమే ధ్యేయంగా ఉన్నాయి. గమనించగలరు.
Please ask yourself the same questions. Or put yourself in the shoes of an honest politician. How can we define time limit for change if the election results are completely in the hands of the people? As a supporter, the frustration is understandable but it must be kept in mind that the answers you seek are not in the hands of Lok Satta.
Question about aligning with communists is a valid one and the alignment is to solve the immediate problem of fighting in the local politics in an ethical way and give honest people an option to cast their vote. Talk about economic policy etc is not for this generation as neither party is anywhere near the position to do anything about policies.
Let us not talk in general language. In Prathipadu, Lok Satta fielded a candidate who has a proven track record and is a genuine fighter (you can read her interview here: http://lspleaders.wordpress.com/2012/05/13/jonnalagadda-jaya-bhagyamma-guntur-interview/). We spent money well within the limits and every rupee raised for the election campaign is white and accounted for. The campaign went to every household at least twice and she is a local candidate who is well-known in the area. We did not distribute money or liquor during elections. Even after this if people give us only a small percentage of vote, all we can do is continue the fight and keep hoping for a change. How can we be responsible for the loss? What else do you think we can do differently?
ఈ తరంలో పుట్టిన పాపానికి వర్తమానంలో జనాలు ఇలా చీలిపోయే ఓట్ల మధ్య నలిగిపోవలసిందేనా?
That one sentence sums up my anguish. You can't forever be in the business of splitting the votes, and in doing so you are helping the worst parties win the elections with ease. As i said earlier, LS must evolve as a king maker. Whether we like it or not, democracy is all about number game. LS can't continue like this indefinitely without winning more seats. Time is running out not just for the people, but for LS/J.P garu as well. J.P garu must make some bold moves and should get along with other parties, make alliances and win some seats. I don't mind if LS switches allies consistently in an effort to put pressure on successive govts by winning seats as long as it helps the common man, and i believe it does help. J.P garu as a minister can do much better things for people than an M.L.A. What people are looking for is good governance, and unless you are part of the govt. how can you provide good governance?
ఆకలితో ఉన్నవాడికి దేవుడి గురించి చెప్పటం ఎంత అనవసరమో, నీతి, నియమాల గురించి చెప్పటమూ అంతే అనవసరం. నిటారుగా ఉన్న వేలు చెయ్యలేని పని వంచిన వేలు చెయ్యగలదు. రాజకీయాల్లోకి వచ్చిన లోక్ సత్తా వేలుని వంచాల్సిన తరుణం ఆసన్నమయింది. డీ.ఎం.కే కేంద్రాన్ని ఆడించినట్లు మీరు రాష్ట్రంలో ప్రభుత్వాలని ఆడించ గలిగే స్థాయికయినా చేరాలి కనీసం మా జీవిత కాలంలో.
You are absolutely correct. The status quo is not only not desired but at a practical level, it is not sustainable for Lok Satta. I think the party will concentrate solely on 10-15 constituencies for the next elections. If unfortunately the party does not make any dent in the 2014 elections, my guess is that JP and LSP will go for plan B and go back to being what it was before becoming a political party.
But it is too early to throw in the towel. In Kovvur, we were disappointed about getting 1500+ votes in the last round. Remember that a Communist Party which won the seat twice earlier got 3000 votes. If we are so disappointed, imagine the state of TDP. 90+ seats and CBN as a CM for a record time...what about them? The current trend in politics is Jagan hawa.
If a political party does not tell to which candidate the voters should vote in atleast 90% of the constituencies, then they can close the party and become an NGO.
In all the constituencies, either the party should contest, or it's alliance parties should contest. It cannot leave, 95% of the constituencies, and contest only in 5% of the constituencies and expect the state to be developed.
I don't think, communists would be contesting in more than 10-15% of the constituencies. If Lok Satta is going to contest only in 5-10% of the constituencies, it is better to close the party.
In 2009, LSP and BJP are two parties of special significance. Both contested in more than 240 constituencies. LSP won one and BJP won two. But, both these parties gave option to most of the voters of the state. It is just that, people did not utilize that option.
When a political party is asking voters to change, it must tell to whom they should vote. If it cannot tell, then they should not ask them in the first place.
I am always surprised with the overwhelming suggestions LSP always gets. When it fails in elections, everyone comes up that they have found a reason for the failure and the way it should function to change India(!!!),not only for winning elections.. Oh my god, we have so many intellectuals in(?) the party. It astonishes me how this party is not ruling the whole world!. let me throw some questions which are not clear to me.
Dear Srinivas, if the loosing party margin is more than 20K and LSP get not more than 3k, can we say someone lost because of split?. And as party is it the duty of LSP to make sure somebody wins or does not win?.
>> కమ్యూనిస్టులతో చేయి కలిపిన మీరు, అదే చేయి మరింత చాపి మిగిలిన పార్టీలతో ఇష్యూ బేస్డ్ గా సహకరిస్తూ, ముందు అత్యంత హానికారకమయిన పార్టీని సాగనంపే ప్రయత్నం చెయ్యండి Great suggestion. Can you tell at least what issues we can fight along with. is it on issue of corruption?(Did TDP support when JP sent letter asking for their support for anti corruption bill?). Is it on issue of liquor. are these parties not involved in liquor syndicates?. And has TDP ever stopped criticizing LS even without evidence?. So, finally election is the only issue we can fight together?
>> and in doing so you are helping the worst parties win the elections with ease Can you please tell the metric by which you are naming somebody as worst?. Is our problem with corruption or somebody does the corruption in open?.
Dear Satish has found great reason so that we can close the party. When LSP fielded candidates in all the constituencies some people gave suggestions that it is better to close a party when you give ticket to someone and they did not even campaign.
I request you to listen to Dr.Ashwin Mahesh from LSP Karnataka, http://www.youtube.com/watch?v=53Lv6OGbvdw
I request you to watch the video of Sadhguru and J.P.
And then decide if you want a good person or a capable person to lead.
We have one very good Prime Minister for years but that didn't change the country any better than before, we need a capable person. And a capable person may not be the good person... but still that's whom i look for to see some visible results.
ఈ ఎన్నికల ఫలితాలతో కలత చెందిన ఓ పౌరునిగా వ్రాస్తున్నాను. ఓ రాజకీయ పార్టీగా మీరు మాత్రం ఈ పరాజయంలో ఎందుకు బాధ్యులు కారు? ఎంతసేపూ ఇతరుల్ని విమర్శించటమేనా? జే.పీ గారికి ఖచ్చితంగా ఓ విజన్ ఉండే ఉంటుంది? ఆ విజన్ కి కాలపరిమితేమిటి? మీరు తెస్తామంటున్న ఆ సరికొత్త రాజకీయానికి కాలపరిమితేమిటి? అలాంటిదేమీ లేకపోతే, లేదా అది ప్రజల మీద ఆధారపడుతుందని జవాబిస్తే, మీకూ, ఇతరులకి తేడా ఏంటి? మొదట ఎవరూ వద్దనుకుని ఆపై కమ్యూనిస్టులతో కలిసినప్పుడే మీరు కొంత మీ సిద్ధాంతాల నుంచి రాజీ పడినట్లే కదా? కమ్యూనిస్టుల చరిత్ర కూడా అంతో ఇంతో పాపపంకిలమే కదా? ఎంతసేపూ భవిష్యత్తు తరాలు అంటున్న మీరు, ఈ తరంలో బతుకుతున్న జనాలకి మీరేం చెయ్యబోతున్నారు? గాంధీ గారికి బ్రతికున్నప్పుడిచ్చిన విలువ, గౌరవం పోయిన తరువాత లేవు. ఆయన్నొక సిద్ధాంతం (గాంధీజం) చేసి చేతులు దులుపుకున్నారు. రేప్పొద్దున ఇదే జే.పీ గారి విషయంలోనూ అదే జరగొచ్చు. జే.పీ గారు దయచేసి వారికి విలువ, గౌరవం ఇస్తున్న ఈ వర్తమానానికి ముందు ప్రాధాన్యత నిచ్చి, భవిష్యత్తు తరాల గూర్చి తర్వాత ఆలోచించాలని మనవి. మొత్తం రాజకీయాలని తక్షణం ప్రక్షాళన చేయాలన్న ఆశ, ఆకాంక్ష అందరికీ ఉన్నా అది అంత త్వరగా అయ్యే పని కాదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ తరంలో పుట్టిన పాపానికి వర్తమానంలో జనాలు ఇలా చీలిపోయే ఓట్ల మధ్య నలిగిపోవలసిందేనా?
ReplyDeleteకమ్యూనిస్టులతో చేయి కలిపిన మీరు, అదే చేయి మరింత చాపి మిగిలిన పార్టీలతో ఇష్యూ బేస్డ్ గా సహకరిస్తూ, ముందు అత్యంత హానికారకమయిన పార్టీని సాగనంపే ప్రయత్నం చెయ్యండి. వ్యవస్థలో ఉంటూనే వ్యవస్థని బాగు చేయాలని జే.పీ గారే అంటుంటారు, మరి అదిక్కడ వర్తించదా? మీరు, కమ్యూనిస్టులు కలిసి మీరనుకుంటున్న కొత్త రాజకీయం ఎన్నాళ్ళకి తెస్తారు? ఆశావహ ధృక్పధం మంచిదే, కాని ఇది ఆశ కాదు అత్యాశ. కమ్యూనిస్టుల ప్రాభవం మన రాష్ట్రంలో అంతంత మాత్రమే. కనీసం ఇతరులతో కలిసే ప్రయత్నం చేయవచ్చును కదా? ఇతరులతో వ్యూహాత్మకంగా కలిసి మరిన్ని సీట్లు సాధించి ఓ కింగ్ మేకర్ గా మీరనుకునే పనులు చేయించండి.
ప్రతీసారీ ఎన్నికల అనంతరం మీరు చేసే ప్రకటనలు ఇతర రాజకీయ పార్టీలలానే, ఇతరుల్ని విమర్శించటమే ధ్యేయంగా ఉన్నాయి. గమనించగలరు.
Dear Srinivas,
ReplyDeletePlease ask yourself the same questions. Or put yourself in the shoes of an honest politician. How can we define time limit for change if the election results are completely in the hands of the people? As a supporter, the frustration is understandable but it must be kept in mind that the answers you seek are not in the hands of Lok Satta.
Question about aligning with communists is a valid one and the alignment is to solve the immediate problem of fighting in the local politics in an ethical way and give honest people an option to cast their vote. Talk about economic policy etc is not for this generation as neither party is anywhere near the position to do anything about policies.
Let us not talk in general language. In Prathipadu, Lok Satta fielded a candidate who has a proven track record and is a genuine fighter (you can read her interview here: http://lspleaders.wordpress.com/2012/05/13/jonnalagadda-jaya-bhagyamma-guntur-interview/). We spent money well within the limits and every rupee raised for the election campaign is white and accounted for. The campaign went to every household at least twice and she is a local candidate who is well-known in the area. We did not distribute money or liquor during elections. Even after this if people give us only a small percentage of vote, all we can do is continue the fight and keep hoping for a change. How can we be responsible for the loss? What else do you think we can do differently?
Raghuveer,
ReplyDeleteThanks for your words.
ఈ తరంలో పుట్టిన పాపానికి వర్తమానంలో జనాలు ఇలా చీలిపోయే ఓట్ల మధ్య నలిగిపోవలసిందేనా?
That one sentence sums up my anguish. You can't forever be in the business of splitting the votes, and in doing so you are helping the worst parties win the elections with ease. As i said earlier, LS must evolve as a king maker. Whether we like it or not, democracy is all about number game. LS can't continue like this indefinitely without winning more seats. Time is running out not just for the people, but for LS/J.P garu as well. J.P garu must make some bold moves and should get along with other parties, make alliances and win some seats. I don't mind if LS switches allies consistently in an effort to put pressure on successive govts by winning seats as long as it helps the common man, and i believe it does help. J.P garu as a minister can do much better things for people than an M.L.A. What people are looking for is good governance, and unless you are part of the govt. how can you provide good governance?
ఆకలితో ఉన్నవాడికి దేవుడి గురించి చెప్పటం ఎంత అనవసరమో, నీతి, నియమాల గురించి చెప్పటమూ అంతే అనవసరం. నిటారుగా ఉన్న వేలు చెయ్యలేని పని వంచిన వేలు చెయ్యగలదు. రాజకీయాల్లోకి వచ్చిన లోక్ సత్తా వేలుని వంచాల్సిన తరుణం ఆసన్నమయింది. డీ.ఎం.కే కేంద్రాన్ని ఆడించినట్లు మీరు రాష్ట్రంలో ప్రభుత్వాలని ఆడించ గలిగే స్థాయికయినా చేరాలి కనీసం మా జీవిత కాలంలో.
Thanks and good luck!
Srinivas,
ReplyDeleteYou are absolutely correct. The status quo is not only not desired but at a practical level, it is not sustainable for Lok Satta. I think the party will concentrate solely on 10-15 constituencies for the next elections. If unfortunately the party does not make any dent in the 2014 elections, my guess is that JP and LSP will go for plan B and go back to being what it was before becoming a political party.
But it is too early to throw in the towel. In Kovvur, we were disappointed about getting 1500+ votes in the last round. Remember that a Communist Party which won the seat twice earlier got 3000 votes. If we are so disappointed, imagine the state of TDP. 90+ seats and CBN as a CM for a record time...what about them? The current trend in politics is Jagan hawa.
If a political party does not tell to which candidate the voters should vote in atleast 90% of the constituencies, then they can close the party and become an NGO.
ReplyDeleteIn all the constituencies, either the party should contest, or it's alliance parties should contest. It cannot leave, 95% of the constituencies, and contest only in 5% of the constituencies and expect the state to be developed.
I don't think, communists would be contesting in more than 10-15% of the constituencies. If Lok Satta is going to contest only in 5-10% of the constituencies, it is better to close the party.
In 2009, LSP and BJP are two parties of special significance. Both contested in more than 240 constituencies. LSP won one and BJP won two. But, both these parties gave option to most of the voters of the state. It is just that, people did not utilize that option.
When a political party is asking voters to change, it must tell to whom they should vote. If it cannot tell, then they should not ask them in the first place.
I am always surprised with the overwhelming suggestions LSP always gets. When it fails in elections, everyone comes up that they have found a reason for the failure and the way it should function to change India(!!!),not only for winning elections.. Oh my god, we have so many intellectuals in(?) the party. It astonishes me how this party is not ruling the whole world!. let me throw some questions which are not clear to me.
ReplyDeleteDear Srinivas, if the loosing party margin is more than 20K and LSP get not more than 3k, can we say someone lost because of split?. And as party is it the duty of LSP to make sure somebody wins or does not win?.
>> కమ్యూనిస్టులతో చేయి కలిపిన మీరు, అదే చేయి మరింత చాపి మిగిలిన పార్టీలతో ఇష్యూ బేస్డ్ గా సహకరిస్తూ, ముందు అత్యంత హానికారకమయిన పార్టీని సాగనంపే ప్రయత్నం చెయ్యండి
Great suggestion. Can you tell at least what issues we can fight along with. is it on issue of corruption?(Did TDP support when JP sent letter asking for their support for anti corruption bill?). Is it on issue of liquor. are these parties not involved in liquor syndicates?. And has TDP ever stopped criticizing LS even without evidence?. So, finally election is the only issue we can fight together?
>> and in doing so you are helping the worst parties win the elections with ease
Can you please tell the metric by which you are naming somebody as worst?. Is our problem with corruption or somebody does the corruption in open?.
Dear Satish has found great reason so that we can close the party. When LSP fielded candidates in all the constituencies some people gave suggestions that it is better to close a party when you give ticket to someone and they did not even campaign.
I request you to listen to Dr.Ashwin Mahesh from LSP Karnataka, http://www.youtube.com/watch?v=53Lv6OGbvdw
Anonymous,
ReplyDeleteI request you to watch the video of Sadhguru and J.P.