జేపీ అలా నకపోతే ...పత్రికలలో వచ్చింది గాలి వార్త అయితే జే పీ అప్పుడే ఎందుకు ఖండించలేదు? పత్రికలలో వచ్చిన వార్తను - ఖండన రానప్పుడు ఇంకా ఏవిధంగా ధృవీక రించుకోవాలి ? ... కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు కువిమర్శలు.... వంటి పదజాలం లోకసత్తా విజ్ఞాతా?
బాబూ దివాకర్, నక్సలైట్లు అన్న పదం ఒక్క పత్రికలో మాత్రమే వచ్చింది. మిగిలిన పత్రికలలో కరెక్టుగానే వచ్చింది, కింద ఆ క్లిప్పింగులు వున్నాయి చూడు. ప్రతి పత్రికలో వచ్చేదాన్ని సరిదిద్దడమే లోక్సత్తా పనా? కనీసం వేరే వాటిల్లో తేడా వున్నప్పుడు భారీ విమర్శలు చేసేముందు సరి చూసుకునే విజ్ఞత లేదా?. పోనీ మాది అహింసాయుత నక్సలిజం అని చెప్పాక అయినా క్షమాపణ చెప్పే సంస్కారం ఉందా. వాళ్ళు సరి చూసుకోకుండా ఎన్నైనా వాగొచ్చు, లోక్సత్తా ఘాటుగా చెప్పకూడదా?
జేపీ అలా నకపోతే ...పత్రికలలో వచ్చింది గాలి వార్త అయితే జే పీ అప్పుడే ఎందుకు ఖండించలేదు?
ReplyDeleteపత్రికలలో వచ్చిన వార్తను - ఖండన రానప్పుడు ఇంకా ఏవిధంగా ధృవీక రించుకోవాలి ?
... కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు కువిమర్శలు.... వంటి పదజాలం లోకసత్తా విజ్ఞాతా?
_ దివాకర్ , హైదరాబాద్

ReplyDelete