మార్పు కోసం వచ్చామని, మా నాయకుడే మా ఎజెండా అని చెప్పుకొనే పార్టీ డబ్బు పంచలేకే మాకు ఓట్లు రాలేదని నిస్సిగ్గు గా చెప్పినా మీడియా కి కానీ ఈ పార్టీలకి కానీ తప్పు గా అనిపించ లేదు !!! ఎన్ని కోట్లు ఐనా ఖర్చు పెట్టండి నాకు అధికారం కావాలి ... ఎలెక్షన్ కోసమే తెలంగాణా అన్నాను అని వీళ్ళ అంతర్జాతీయ ప్రముఖ నాయకుడు (?) చెప్పినా తప్పు కాదు !!! మేము డబ్బులు లేకే ఓడిపోయాం కానీ ప్రజాబలం లేక కాదు అని గుడ్డిగా వాదించే ఈ "సీనియర్" నాయకుల్ని చూస్తుంటే బాధ, కసి, జుగుప్స కలుగుతున్నాయి. ఈ పిచ్చి ప్రేలాపనలే ఓటమి కి కారణం అని వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో ? ప్రజలు చాలా విజ్ఞావంతులు ... ఇలాంటి పనికిరాని కబుర్లు చెప్పే వాళ్ళని దేశ వ్యాప్తం గా ఓడించిన విషయం కొంచెం గ్రహిస్తే వచ్చే ఎన్నికల లో కనీస మర్యాద నిలుస్తుంది ... !!!

ReplyDelete