Friday, September 2, 2011

పాల సహకార సంఘాల స్వయంప్రతిపత్తిని పునరద్ధరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జేపీ హర్షం


1 comment:

  1. రైతు నుంచి ఘరానాగా వసూలు చేస్తున్న మార్కెట్ సెస్సు వోట్లకోసం చవకబారు పధకాలకు మళ్ళించి,తస్మదీయులకిచ్చిన పావలా వడ్డీని రైతు సేవగా బుకాయించిన ప్రభుత్వం రైతుకు మార్కెట్ యార్డుల ద్వారా కల్పించాల్సిన సేవలు గాలికొదిలి రాజకీయ పునరావాసనికే పరిమితం కావడం లాంటి చాలారకాలుగా చేస్తున్న నష్ట దాయక చర్యల్లో,రైతు ద్రోహంలో ఈ మాక్స్ చట్ట రద్దు వొకటి. *వోటు వేసి ఎన్నుకున్న వాళ్ళ వికృత సేవలనుంచి రక్షించుకోవడానికి ఉద్యమాలు,న్యాయస్థానాల వెంట తిరగడాలు,అవి సమయానికి స్పందిస్తే ఈలాంటి పాక్షిక విజయాలు* వెరసి ప్రజాస్వామ్యపు ఉనికికి ఊపిరి పోస్తున్నాయి.ప్రజల అనునిత్యపు నిఘా అత్యవసరమయ్యింది. ఆలోచనాపరులు ఈ స్థితిని గుర్తించి వ్యకిగత ప్రాభవాలకోసం మడి,దడి కట్టుకు కూర్చోకుండా కలిసి పనిచెయ్యగలిగిన పరిధికి స్వచ్చందంగా కలవకపోతే వారిదీ నిష్క్రియాపరత్వమే అవుతుంది.స్పందించే పౌరులకు దిశానిర్దేశం కరవౌతుంది.యోచానాపరుల అసంఘటిత ప్రయాణం ఆశించిన ఫలితాల ఆలస్యానికి కారణం ఔతుంది.సమయానికి స్పందించడం కూడా బాధ్యతగా గుర్తెరగాలి.లేకుంటే ఈలాంటి ప్రయత్నాలకు స్పూర్తి కరవవుద్ది.రాజకీయ వ్యాపారానికి రైతు ముడిసరుకు కాకుండా జాగ్రత్త పడదాం.అన్నం పెట్టె రైతు కోసం ఉద్యమించిన జే పి గార్కి కృతజ్ఞతలతో -ఉప్పలపాటి మాచిరాజు (రైతు కుమారుడు,తూర్పు గోదావరి)

    ReplyDelete