Tuesday, December 31, 2013

ఆంధ్రప్రదేశ్ సంక్షోభాన్ని పరిష్కరించగల పార్టీ లోక్ సత్తా మాత్రమే: జేపీ



4 comments:

  1. Surely. But you have less time. Count down started.

    ReplyDelete
  2. J P TDP LO KALAVADAMO LEKA DANI SUPPORT THO POTI CHESTADU .EE KABURLU ENDUKU EENANEMAINA KAJREWAL ANUKUNTUNNADA AA AVAKASAM EPPUDO POGUTTU KUNNADU.RAIL LO TIRIGI VOTE HAKKU GURINCHI CHEPTADU KAANI TAANU MATRAM VOTE VEYADU

    ReplyDelete
  3. Did the center furnish all these details before forming any state so far (starting from Andhra in 1953)? If not, why this demand now?

    You claim your "party" alone can solve this "problem". If it is really true, why don't you publish your "solution"?

    ReplyDelete
  4. >>why don't you publish your "solution"?

    They can, if they have one.


    హైదరాబాదులో చాలా మిగులు ఉంది, దానిని పంచుదామని ఈ మేధావి చెపుతున్నాడు కదా, అయితే నా ప్రశ్నలు

    1. ప్రస్తుతం అనేక కంపినిలు (ఉదాహరణ ఎక్సైజు, టెలికాం, మొబైల్, రిటైల్, మానుఫాక్చరింగ్ లాంటివి) ఆంధ్ర ప్రదేశ్ మొత్తంలో ఎక్కడ తమ కార్యకలాపాలు చేసిననను అవి హైదరాబాదులో కదా హెడ్ ఆఫీసు నుండి టాక్స్ కడుతున్నాయి. తెలంగాణా రాష్ట్ర ఏర్పడిన తరువాత సీమంద్ర కార్యకలాపాలకు సంబందించిన టాక్స్ సీమంద్రలోనే కడుతాయి. అప్పుడు హైదరాబాదులో ఇప్పుడు చూపిస్తున్నంత మిగులు ఉండదు కదా ? అప్పుడేం చేస్తారు ?

    2. ఇది ముఖ్యమైనది. హైదరాబాదు ఆదాయం సీమంద్ర రాష్ట్రానికి కాస్త పంచారని అనుకుందాం. అప్పుడు ఎవరో ఒక తెలంగాణా స్తానికుడు 'తను రాష్ట్రానికి కట్టే టాక్సు తనకు ఖర్చు పెట్టకుండా వేరే రాష్ట్రానికి ఇచ్చి మా పొట్ట గుడుతున్నారు, ఇది చట్ట వ్యేతిరేకం' అని ఎవరయినా కోర్టుకు పొతే అప్పుడు ఏం చేస్తారు? అసలు ఇలాంటి ఏర్పాటుకు చట్టాలు అనుమతిస్తాయా?

    3. అందరి కష్టంతో హైదరాబాదు అభివుర్ద్ది చెందింది కాబట్టి హైదరాబాదు ఆదాయంలో సీమంద్రకు(ఫ్రీ గా) భాగం కావాలి అనేది న్యాయం అంటున్న వారు, అందరి కష్టంతో సీమంద్రలో విద్యుత్తూ ప్రాజెక్టులు ఏర్పాటు చేసారు కాబట్టి వారి మిగులు విద్యుత్తూ ను ఫ్రీ గా తెలంగాణకు ఇవ్వాలి అని ఈ మేధావి వర్గం డిమాండు చెయ్యగలరా?

    ReplyDelete