Thursday, August 6, 2015

తిరుపతి లడ్డూ ప్రసాదాలకు సహకార చక్కెరను కొనాలి: లోక్ సత్తా


1 comment:

  1. టిటిడి వారు లడ్డు ప్రసాదం తయారీ కోసం కావాలసిన పంచదార సహకార చక్కెర కర్మాగారాల నుంచి కొనుగోలు చేస్తే ఆ రంగాన్ని ఆదుకున్నట్లవుతుందని మీరిచ్చిన సలహా దివ్యమైనది. రాష్ట్రం లోని ఇతర ప్రసిద్ధ దేవాలయాలు కూడా అదే పధ్ధతి అవలంబిస్తే సహకార రంగాన్ని మరింత ప్రోత్సహించినవారవుతారు. ఈ విషయంలో ప్రభుత్వనికి గట్టిగా విజ్ఞప్తి చేయడంలో అన్ని పార్టీలు కలిసికట్టుగా వ్యవహరిస్తే బాగుంటుంది.

    ReplyDelete