ఎందులొ ఆదర్శంకావాలి. ఏ పార్టిపైనైతే పోరాటం చేశారో దాని మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడమా? మీకు తెదేపా వారసత్వ పార్టి, వైకాపా అవినీతీపార్టి, బిజెపి మతతత్వ పార్టి, కాని వేర్పాటువాదాన్ని, బొగస్ పథకాలను ప్రొత్సహిస్తున్న ఆమాద్మి మంచి పార్టి. మీకు నేను చెప్పనవసరం లెదు 2009 లో ఎమి జరిగిందో. AAP లో కొన్ని విషయాలు నచకపోయిన కూడ ఎలా పొత్తు పెట్టుకుంటామంటున్నరు? సంపూర్ణ మద్దతు సాధించే ప్రయత్నం చేద్దామా లేక కేవలం కొన్ని స్థానాలు గెలిచి కాంగ్రెస్స్ని గెలిపిద్దామా?
ఎందులొ ఆదర్శంకావాలి. ఏ పార్టిపైనైతే పోరాటం చేశారో దాని మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడమా?
ReplyDeleteమీకు తెదేపా వారసత్వ పార్టి, వైకాపా అవినీతీపార్టి, బిజెపి మతతత్వ పార్టి, కాని వేర్పాటువాదాన్ని, బొగస్ పథకాలను ప్రొత్సహిస్తున్న ఆమాద్మి మంచి పార్టి. మీకు నేను చెప్పనవసరం లెదు 2009 లో ఎమి జరిగిందో. AAP లో కొన్ని విషయాలు నచకపోయిన కూడ ఎలా పొత్తు పెట్టుకుంటామంటున్నరు?
సంపూర్ణ మద్దతు సాధించే ప్రయత్నం చేద్దామా లేక కేవలం కొన్ని స్థానాలు గెలిచి కాంగ్రెస్స్ని గెలిపిద్దామా?