అసలు పౌరనిర్ణేతపాలనాయంత్రాంగమే లేని రాష్ట్రంలో అది కూడా రెండు ముక్కలౌతున్న తరుణంలో - ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే - ఒక ప్రాంతంవారు నిందలు వేసి నిష్టూరాలాడి పబ్బంగడుపుకొని మరొకప్రాంతంవారిని దూరంచేసుకుంటున్న గొప్ప తరుణంలో, మాటలనే వారూ మాటలు పడేవారూ కూడా సంతోషంగా సుహృధ్బావసూచకంగా కలసిమెలసి ఉండాలనటం కేవలం హిపోక్రటిక్ స్టేట్మెంట్ మాత్రమే.

ReplyDelete