ధిల్లీ లో జరుగుతున్న దౌర్జన్యం చుస్తే అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని కేంద్ర ప్రభుత్వం వారు నిర్దాక్షిణ్యంగా చంపించే ప్రయత్నం చేస్తున్నట్టు గోచరిస్తోంది. నిరాహార దీక్ష కోసం మూడు రోజులు-ఐదు రోజులు అని బేరం పెట్టటం చాలా విడ్డూరంగా ఉంది. ఏదో వేడుక కోసం చేస్తున్నారనుకుంటున్నారు. ప్రాణాలొడ్డి దేశ ప్రజలకోసం మేలు చేయాలనే సంకల్పం ఎంత పవిత్రమైనదో వారికి తెలియటంలేదు. కేవలం డబ్బు దోచుకోవతానికే మంత్రి పదవులు చేపట్టి, ఎక్కడ ఇతర దేశాల్లో దాచిన సొమ్ము ప్రజల ప్రయోజనాలకి చేరుతుందో అని భయం పట్టుకున్నట్టుంది. దేశమంతా ఒక్క తాటి మీదకు తెచ్చి, ఈ మూర్ఖులను నిరసించాల్సిన తరుణం వచ్చింది. అన్న హజారే గారితో పాటు నిరాహార దీక్ష చేస్తున్నవారికి పాదాభి వందనాలు.దేశ ప్రజలంతా అన్నా హజారే గారికి రుణపడి ఉంటారు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి ఈ లంచ గొంది, అవినీతి పూరితమైన ప్రభుత్వాని ఎన్నుకోకూడదు. ఈ సారైనా ఇప్పుడు ఈ ఐదేళ్ళలో జరిగిన సంఘటనలు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఎన్నుకోకుండా జాగర్త పడాలి.

ReplyDelete--