Monday, August 22, 2011

కులనిర్మూలనకు జేపీ 6 సూత్రాల ప్రణాళిక



4 comments:

  1. first and foremost political leaders must not speak about castes,religion etc. in the public places.and also at the time of recruitment of ministers, at the time of issuing tickets to contestents in elections.I request all political leaders, please stop this menance first.

    ReplyDelete
  2. Ignoring Castes will not eradicate castes...first there should be equality among the castes in living standards....then reservations can be removed..then castes will take the back seat...reservations are reality ...so ignoring castes is hypocritical....But TRUE that caste mobilization and caste identity should not strengthened....

    ReplyDelete
  3. హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగటం వల్ల కులనిర్మూలన జరుగుతుంది.కులంవల్ల ఆర్దిక శక్తియుక్తులేమీ సమకూడవు.కులంవల్ల జాతి కూడా ఏమీ వికసించదు,వికసించలేదు.కులాలు ఒక కూటమిగాకూడా ఏర్పడలేవు.ఒక కులం ఇంకొక కులానికి అనుబంధం గా కూడా ఉండదు.ప్రతి కులం మిగతా కులాలనుండి తానొక ప్రత్యేక కులంగా గుర్తింపుకోసం పోరాడుతుంది.కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, ఐఖ్యం కాకుండా చేస్తుంది.కులంఉండటం, కులస్పృహ ఉండటం వల్ల పాత వివక్ష లన్నీ గుర్తుకొస్తూ సమైఖ్యత ఆగిపోతున్నది.క్లబ్బు సభ్య త్వం లాగా కులం సభ్యత్వం అందరికీ రాదు.కులంలో సభ్యత్వం కావాలంటే ఆకులంలో పుట్టాలి.అది కులధర్మం .కులాలు స్వయంప్రతిపత్తి గలవి. ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే ఒక కులంలోకి చేర్చుకొమ్మని చెప్పే అధికారం ఎవరికీ లేదు. సంఘం ఒక కులాల కూటమి . ప్రతి కులం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కులం మారే అవకాశం ఎవరికీ ఉండదు.సమాజం విస్తరించకుండా ఇతర మతస్థులను కలుపుకోకుండా కులమే అడ్డుపడింది. కులాలున్నంతవరకు మతం విశ్వజనీన సేవా మతం కాలేదు.కులం సంస్కర్తలనూ,సంస్కరణ లనూ నాశనంచేసే ఆయుధం .తన కులంకాని వాడిలో ఉన్న ప్రతిభ ను ప్రశంసించే శక్తి కులంలో ఉండదు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ను సమూలంగా తుడిచిపెట్టారు.కులాంతర మతాంతర వివాహాలు కొన్ని దశాబ్దాలపాటు నిర్బంధం కావాలి.కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నవారికే రిజర్వేషన్లు పరిమితం చెయ్యాలి.కులాంతర/మతాంతర వివాహాలు భారీగా చేయాలి. తి.తి.దే.వారి కళ్యాణమస్తు కార్యక్రమం కులాంతర/మతాంతర వివాహాలకు మాత్రమే పరిమితం చెయ్యాలి.

    ReplyDelete
  4. కులాంతర వివాహాలు ఎన్ని జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? కులాంతర వివాహాలు చేసుకునేవాళ్ళు కూడా ఆస్తి, అంతస్తులు చూసే పెళ్ళి చేసుకుంటున్నారు. వాళ్ళకి పుట్టిన పిల్లల సంగతి అంటారా, రిజర్వేషన్ కోసం తల్లి కులం పేరో, తండ్రి కులం పేరో చెప్పుకోవడం జరుగుతున్నాది. ఎవరిది ఎంత తక్కువ కులమైతే ఆ కులం పేరు చెప్పుకోవడం జరుగుతున్నాది. ఇలాగైతే కులాంతర వివాహాల వల్ల కులం కట్టుబాట్లు ఎలా పోతాయి?

    ReplyDelete